- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ సర్కారు, ఎస్ఈసీల మధ్య లోకల్ వార్
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సర్కారు, ఎస్ఈసీల మధ్య లోకల్ వార్ ముదురుతోంది. రాష్ట్ర ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందని ఎస్ఈసీ పిటిషన్ దాఖలు చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సహకరించాలని గతంలోనే ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిందని పేర్కొంది. ధర్మాసనం ఆదేశించినా ప్రభుత్వం సహకరించడం లేదని ఎస్ఈసీ పిటిషన్‌లో వెల్లడించింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సర్కారు, ఎస్ఈసీల మధ్య లోకల్ వార్ ముదురుతోంది. రాష్ట్ర ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందని ఎస్ఈసీ పిటిషన్ దాఖలు చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సహకరించాలని గతంలోనే ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిందని పేర్కొంది. ధర్మాసనం ఆదేశించినా ప్రభుత్వం సహకరించడం లేదని ఎస్ఈసీ పిటిషన్‌లో వెల్లడించింది.
Next Story






