- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేన్ రిచర్డ్‌సన్ స్థానంలో ఆర్‌సీబీకి కొత్త ప్లేయర్.!
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఐపీఎల్ 14వ సీజన్ కొనసాగుతోంది. అయితే దేశంలో కరోనా విజృంభణ కారణంగా ఆర్‌సీబీకి చెందిన ఆసీస్ ఆటగాళ్లు కేన్ రిచర్డ్‌సన్, ఆడమ్ జంపా తాము ఐపీఎల్ ఆడలేమంటూ స్వదేశానికి వెళ్లిపోయారు. దీంతో ఐపీఎల్‌లోని మిడ్ సీజన్ ట్రాన్స్‌ఫర్ కింద ఆర్‌సీబీ.. తాజాగా కేన్ రిచర్డ్‌సన్ స్థానంలో ముంబై ఇండియన్స్‌లో రిజర్వ్ ఆటగాడిగా ఉన్న స్కాట్ కుగ్గెలీజ్న్‌ను జట్టులోకి తీసుకురానుంది. దీంతో ఐపీఎల్ 2021 సీజన్ మధ్యలో ఒక జట్టు నుంచి మరో జట్టుకు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఐపీఎల్ 14వ సీజన్ కొనసాగుతోంది. అయితే దేశంలో కరోనా విజృంభణ కారణంగా ఆర్‌సీబీకి చెందిన ఆసీస్ ఆటగాళ్లు కేన్ రిచర్డ్‌సన్, ఆడమ్ జంపా తాము ఐపీఎల్ ఆడలేమంటూ స్వదేశానికి వెళ్లిపోయారు. దీంతో ఐపీఎల్‌లోని మిడ్ సీజన్ ట్రాన్స్‌ఫర్ కింద ఆర్‌సీబీ.. తాజాగా కేన్ రిచర్డ్‌సన్ స్థానంలో ముంబై ఇండియన్స్‌లో రిజర్వ్ ఆటగాడిగా ఉన్న స్కాట్ కుగ్గెలీజ్న్‌ను జట్టులోకి తీసుకురానుంది. దీంతో ఐపీఎల్ 2021 సీజన్ మధ్యలో ఒక జట్టు నుంచి మరో జట్టుకు బదిలీ అయిన తొలి ఆటగాడిగా స్కాట్ కుగ్లెలీజ్న్ నిలిచాడు. ఇక కుగ్లెలీజ్న్ 2019 ఐపీఎల్ సీజన్‌లో తొలిసారి సీఎస్‌కే తరపున ఆడాడు. అతను రెండు మ్యాచ్‌లాడి 2 వికెట్లు తీశాడు. అయితే ఆడమ్ జంపా స్థానంలో ఆర్‌సీబీ ఇంకా ఎవరిని తీసుకోకపోవడం గమనార్హం.
Next Story






