- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈనెల 13 నుంచి పాఠశాలలు పున:ప్రారంభం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, అమరావతి బ్యూరో: ఈనెల 13వ తేదీ నుంచి ప్రాథమిక పాఠశాలను వారానికి ఒకరోజు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం జీవోను విడుదల చేసింది. ఉన్నత పాఠశాలల్లో వారంలో రెండు రోజులపాటు క్లాసులు నిర్వహించాలని పేర్కొంది. కరోనా కారణంగా పాఠశాలలను మూసివేసిన విషయం తెలిసిందే.</p>

X
దిశ, అమరావతి బ్యూరో: ఈనెల 13వ తేదీ నుంచి ప్రాథమిక పాఠశాలను వారానికి ఒకరోజు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం జీవోను విడుదల చేసింది. ఉన్నత పాఠశాలల్లో వారంలో రెండు రోజులపాటు క్లాసులు నిర్వహించాలని పేర్కొంది. కరోనా కారణంగా పాఠశాలలను మూసివేసిన విషయం తెలిసిందే.
Next Story






