- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యూపీలో స్కూల్ బస్సు బోల్తా.. చిన్నారి మృతి
by Shamantha N |
<p> ఉత్తరప్రదేశ్‌లో స్కూల్ బస్సు బోల్తా పడిండి. ఈ ప్రమాదంలో పదేండ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన కుషినగర్ జిల్లా, సారంగ్ చప్రాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి సమీపంలోని మదనోర్ సుక్రోలి నుంచి 11మంది చిన్నారులతో వస్తున్న స్కూల్ బస్సు.. సారంగ్ చప్రాలో ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ప్రతిభ అనే చిన్నారి బస్సు కింద చిక్కుకుని మృతిచెందింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న […]</p>

X
ఉత్తరప్రదేశ్‌లో స్కూల్ బస్సు బోల్తా పడిండి. ఈ ప్రమాదంలో పదేండ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన కుషినగర్ జిల్లా, సారంగ్ చప్రాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి సమీపంలోని మదనోర్ సుక్రోలి నుంచి 11మంది చిన్నారులతో వస్తున్న స్కూల్ బస్సు.. సారంగ్ చప్రాలో ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ప్రతిభ అనే చిన్నారి బస్సు కింద చిక్కుకుని మృతిచెందింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పరారీలో డ్రైవర్‌ను త్వరలోనే పట్టుకుంటామని వెల్లడించారు.
Next Story






