- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మైనర్ బాలికపై అత్యాచారయత్నం
by Batti.Sumithra |
<p> నెల్లూరు జిల్లాలో ఓ ప్రబుద్ధుడు మైనర్ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. విద్యావిహార్ స్కూల్ బస్సుకు డ్రైవర్‌గా పనిచేస్తున్న శివ.. ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై లైంగిక దాడికి యత్నించాడు. దీంతో స్థానికులు అతడిని చావబాది.. పోలీసులకు అప్పగించారు. అనంతరం స్కూల్ బస్సును తగలబెట్టారు.</p>
నెల్లూరు జిల్లాలో ఓ ప్రబుద్ధుడు మైనర్ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. విద్యావిహార్ స్కూల్ బస్సుకు డ్రైవర్‌గా పనిచేస్తున్న శివ.. ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై లైంగిక దాడికి యత్నించాడు. దీంతో స్థానికులు అతడిని చావబాది.. పోలీసులకు అప్పగించారు. అనంతరం స్కూల్ బస్సును తగలబెట్టారు.
Next Story






