- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షార్ట్ సర్క్యూట్ తో స్కూల్ బస్సు దగ్ధం
<p>దిశ, మెదక్: షాట్ సర్క్యూట్ తో స్కూల్ బస్సు కాలిపోయిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌల్తాబాద్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సు కరోనా లాక్ డౌన్ కారణంగా పాఠశాల ఆవరణలో పార్కింగ్ చేశారు. గురువారం తెల్లవారుజామున ఆ బస్సు షార్ట్ సర్క్యూట్ తో దగ్ధం అయ్యింది. గమనించిన స్థానికులు మంటలు ఆర్పివేశారు. అప్పటికే బస్సు ముందుభాగం పూర్తిగా కాలిపోయింది.</p>

X
దిశ, మెదక్: షాట్ సర్క్యూట్ తో స్కూల్ బస్సు కాలిపోయిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌల్తాబాద్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సు కరోనా లాక్ డౌన్ కారణంగా పాఠశాల ఆవరణలో పార్కింగ్ చేశారు. గురువారం తెల్లవారుజామున ఆ బస్సు షార్ట్ సర్క్యూట్ తో దగ్ధం అయ్యింది. గమనించిన స్థానికులు మంటలు ఆర్పివేశారు. అప్పటికే బస్సు ముందుభాగం పూర్తిగా కాలిపోయింది.
Next Story






