- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఖరారు.. ఇగో ఆ వివరాలు
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ఉన్నత విద్యా మండలి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను ఖరారు చేసింది. ఈ మేరకు శనివారం ఉదయం ప్రవేశ పరీక్షల తేదీలను ప్రకటించింది. ఈనెల 31న టీఎస్ ఈసెట్, సెప్టెంబర్ 9 నుంచి 14 వరకు ఎంసెట్ ఇంజినీరింగ్, సెప్టెంబర్ 21 నుంచి 24 వరకు పీజీఈసెట్, సెప్టెంబర్ 28, 29 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్, సెప్టెంబర్ 30, అక్టోబర్ 1న టీఎస్ ఐసెట్ పరీక్షను నిర్వహించనున్నది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ఉన్నత విద్యా మండలి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను ఖరారు చేసింది. ఈ మేరకు శనివారం ఉదయం ప్రవేశ పరీక్షల తేదీలను ప్రకటించింది. ఈనెల 31న టీఎస్ ఈసెట్, సెప్టెంబర్ 9 నుంచి 14 వరకు ఎంసెట్ ఇంజినీరింగ్, సెప్టెంబర్ 21 నుంచి 24 వరకు పీజీఈసెట్, సెప్టెంబర్ 28, 29 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్, సెప్టెంబర్ 30, అక్టోబర్ 1న టీఎస్ ఐసెట్ పరీక్షను నిర్వహించనున్నది.
Next Story






