మెదక్‌ సూపర్‌మార్కెట్లలో సరుకుల కొరత

by Shyam |   (  Updated:2020-04-12 02:38:35  IST  )

<p>దిశ, మెదక్: లాక్‌డౌన్ కారణంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో సూపర్ మార్కెట్లు, కిరాణా షాపులకు నిత్యావసర సరుకుల రవాణా తగ్గిపోవడంతో వెలవెలబోతున్నాయి. మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి‌ పట్టణాల్లోని సూపర్ మార్కెట్లలో స్టాండ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దీనికితోడు కొన్ని షాపుల్లో అధిక ధరలకు నిత్యావసరాలను అమ్ముతున్నట్లు సమాచారం. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. Tags: lockdown, supermarket, daily needs, scare</p>

మెదక్‌ సూపర్‌మార్కెట్లలో సరుకుల కొరత
X

దిశ, మెదక్: లాక్‌డౌన్ కారణంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో సూపర్ మార్కెట్లు, కిరాణా షాపులకు నిత్యావసర సరుకుల రవాణా తగ్గిపోవడంతో వెలవెలబోతున్నాయి. మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి‌ పట్టణాల్లోని సూపర్ మార్కెట్లలో స్టాండ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దీనికితోడు కొన్ని షాపుల్లో అధిక ధరలకు నిత్యావసరాలను అమ్ముతున్నట్లు సమాచారం. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

Tags: lockdown, supermarket, daily needs, scare

Next Story