- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో మోసం
by Sridhar Babu |
<p>దిశ, వెబ్డెస్క్: మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న ముఠాను రామగుండం టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నాసిరకం శానిటైజర్స్, గృహోపకరణ వస్తువులను తయారు చేసి మోసం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ముఠా సభ్యుల నుంచి రూ.5 లక్షలు విలువ చేసే సామాగ్రి, కారు, కంప్యూటర్స్, మూడు సెల్‌ఫోన్స్, రూ. 58 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న ముఠాను రామగుండం టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నాసిరకం శానిటైజర్స్, గృహోపకరణ వస్తువులను తయారు చేసి మోసం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ముఠా సభ్యుల నుంచి రూ.5 లక్షలు విలువ చేసే సామాగ్రి, కారు, కంప్యూటర్స్, మూడు సెల్‌ఫోన్స్, రూ. 58 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
Next Story






