- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనాపై పోరుకు రూ.1.1 కోట్ల విరాళమిచ్చిన ఎస్బీఐ
by Shyam |
<p>దిశ, న్యూస్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వానికి కొవిడ్-19 నియంత్రణ కోసం ఎస్బీఐ ఫౌండేషన్ రూ.1.1 కోట్ల విరాళం ఇచ్చింది. ఈ మేరకు అక్షయ పాత్ర ఫౌండేషన్ ద్వారా ఆహార పంపిణీ, ప్రభుత్వ ఆసుపత్రులకు 6 వేల పీపీఈ కిట్లను అందజేసింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ను ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ ఓపీ మిశ్రా శుక్రవారం కలిసి.. పీపీఈ కిట్లు అందజేశారు. ఉస్మానియా ఆసుపత్రి, ఎంజీఎం వరంగల్, నిజామాబాద్ జనరల్ ఆసుపత్రి, నల్లగొండ జనరల్ […]</p>

X
దిశ, న్యూస్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వానికి కొవిడ్-19 నియంత్రణ కోసం ఎస్బీఐ ఫౌండేషన్ రూ.1.1 కోట్ల విరాళం ఇచ్చింది. ఈ మేరకు అక్షయ పాత్ర ఫౌండేషన్ ద్వారా ఆహార పంపిణీ, ప్రభుత్వ ఆసుపత్రులకు 6 వేల పీపీఈ కిట్లను అందజేసింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ను ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ ఓపీ మిశ్రా శుక్రవారం కలిసి.. పీపీఈ కిట్లు అందజేశారు. ఉస్మానియా ఆసుపత్రి, ఎంజీఎం వరంగల్, నిజామాబాద్ జనరల్ ఆసుపత్రి, నల్లగొండ జనరల్ ఆసుపత్రులకు కిట్లను అందజేయాలని కోరారు.
Next Story






