SBIలో క్యాషియర్ చేతివాటం..

by Vemula.Srinu Prasad |   (  Updated:2020-09-13 02:48:30  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: తిన్నింటి వాసాలు లెక్కపెట్టాడో ఉద్యోగి. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మండలం సమసన SBI బ్యాంకులో క్యాషియర్‌గా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి చేతివాటం ప్రదర్శించాడు. నగలు తాకట్టు లేకుండానే రుణాలు మంజూరు చేసి రూ.1.50 కోట్లు కాజేశాడు. బ్యాంకు ఆడిట్ సమయంలో ఈ విషయంలోకి వెలుగులోకి రావడంతో అధికారులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. చేతివాటం ప్రదర్శించిన క్యాషియర్‌పై బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు [&hellip;]</p>

SBIలో క్యాషియర్ చేతివాటం..
X

దిశ, వెబ్‌డెస్క్: తిన్నింటి వాసాలు లెక్కపెట్టాడో ఉద్యోగి. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మండలం సమసన SBI బ్యాంకులో క్యాషియర్‌గా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి చేతివాటం ప్రదర్శించాడు. నగలు తాకట్టు లేకుండానే రుణాలు మంజూరు చేసి రూ.1.50 కోట్లు కాజేశాడు.

బ్యాంకు ఆడిట్ సమయంలో ఈ విషయంలోకి వెలుగులోకి రావడంతో అధికారులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. చేతివాటం ప్రదర్శించిన క్యాషియర్‌పై బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Read Also…

తల్లి శవం చూసి ప్రాణాలొదిలిన కొడుకు

Next Story