- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనాతో బ్యాంక్ మేనేజర్ మృతి
by Shyam |
<p>దిశ ప్రతినిధి , హైదరాబాద్: కరోనా బారిన పడి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారి మృతి చెందాడు. వరంగల్ జిల్లాకు చెందిన ఓ అధికారి నగరంలోని పాతబస్తీలో నివాసముంటూ ఓ ఎస్ బీఐ శాఖ మేనేజర్ గా పని చేస్తున్నాడు. కాగా సోమవారం ఆయన కరోనా లక్షణాలతో అనారోగ్యానికి గురి కావడంతో సికింద్రాబాద్ లోని హాస్పిటల్ కు వచ్చి పరీక్షలు చేయించుకోని తిరిగి ఇంటికి వెళ్లి పోయారు. మంగళవారం ఆయన పరిస్థితి విషమించి మృతి చెందాడు. […]</p>

X
దిశ ప్రతినిధి , హైదరాబాద్: కరోనా బారిన పడి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారి మృతి చెందాడు. వరంగల్ జిల్లాకు చెందిన ఓ అధికారి నగరంలోని పాతబస్తీలో నివాసముంటూ ఓ ఎస్ బీఐ శాఖ మేనేజర్ గా పని చేస్తున్నాడు. కాగా సోమవారం ఆయన కరోనా లక్షణాలతో అనారోగ్యానికి గురి కావడంతో సికింద్రాబాద్ లోని హాస్పిటల్ కు వచ్చి పరీక్షలు చేయించుకోని తిరిగి ఇంటికి వెళ్లి పోయారు. మంగళవారం ఆయన పరిస్థితి విషమించి మృతి చెందాడు. సదరు బ్యాంక్ ఉద్యోగి కరోనా తోనే మృతి చెందినట్లు కోఠి లోని బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఉన్నతాధికారులు తెలిపారు.
Next Story






