- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తాత్కా లిక వీసాల రద్దు
<p>రియాద్ : సౌదీ అరేబియాలోని మక్కాను దర్శించుకోవాలనుకునే భక్తులకు ఆ దేశం కాస్తంత నిరాశ కల్గించే వార్త చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 (కరోనా వైరస్) ప్రబలుతున్న నేపథ్యంలో ముందస్తు చర్యగా తాత్కాలిక వీసాలను రద్దు చేస్తున్నట్టు ఆ దేశ విదేశాంగ శాఖ గురువారం ప్రకటించింది. ఉమ్రా, మహ్మాద్ ప్రవక్త మసీదు దర్శనం కోసం వచ్చేవారికి కొన్ని రోజులపాటు వీసాల జారీని నిలిపివేయనున్నామని వెల్లడించింది. దేశ ప్రజల రక్షణ, భద్రతలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. […]</p>

X
రియాద్ : సౌదీ అరేబియాలోని మక్కాను దర్శించుకోవాలనుకునే భక్తులకు ఆ దేశం కాస్తంత నిరాశ కల్గించే వార్త చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 (కరోనా వైరస్) ప్రబలుతున్న నేపథ్యంలో ముందస్తు చర్యగా తాత్కాలిక వీసాలను రద్దు చేస్తున్నట్టు ఆ దేశ విదేశాంగ శాఖ గురువారం ప్రకటించింది. ఉమ్రా, మహ్మాద్ ప్రవక్త మసీదు దర్శనం కోసం వచ్చేవారికి కొన్ని రోజులపాటు వీసాల జారీని నిలిపివేయనున్నామని వెల్లడించింది. దేశ ప్రజల రక్షణ, భద్రతలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. అలాగే, కరోనా బాధిత దేశాలకు వెళ్లకూడదంటూ సౌదీ పౌరులకు సూచించింది.
Next Story






