- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాకిస్థాన్‌కు షాకిచ్చిన సౌదీ..
<p>దిశ, వెబ్‌డెస్క్: దాయాది పాకిస్థాన్‌కు సౌదీ అరేబియా ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. కశ్మీర్ అంశంలో భారత్‌కు వ్యతిరేకంగా నిలబడాలని పాక్ చేసిన హెచ్చరికలపై సౌదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్‌కు చమురు సరఫరా, ఆర్థిక సాయం నిలిపివేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. దీంతో దశాబ్ద కాలంగా రెండు ఇస్లామిక్ దేశాలైన సౌదీ-పాక్ బంధానికి తెరపడినట్లైంది. తాజాగా సౌదీ తీసుకున్న నిర్ణయంతో పాక్ మున్ముందు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొక తప్పదని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: దాయాది పాకిస్థాన్‌కు సౌదీ అరేబియా ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. కశ్మీర్ అంశంలో భారత్‌కు వ్యతిరేకంగా నిలబడాలని పాక్ చేసిన హెచ్చరికలపై సౌదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్‌కు చమురు సరఫరా, ఆర్థిక సాయం నిలిపివేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. దీంతో దశాబ్ద కాలంగా రెండు ఇస్లామిక్ దేశాలైన సౌదీ-పాక్ బంధానికి తెరపడినట్లైంది. తాజాగా సౌదీ తీసుకున్న నిర్ణయంతో పాక్ మున్ముందు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొక తప్పదని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Next Story






