- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇప్పుడు ఓకే కానీ,.. మరో 24 గంటలపాటు..
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: కరోనా సోకడంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ కు ప్లాస్మా థెరపీ విధానంలో చికిత్స అందించారని, ప్రస్తుతం అతనికి జ్వరం తగ్గిందని ఆయన కార్యాలయం పేర్కొన్నది. రాబోయే 24 గంటలపాటు మంత్రిని ఐసీయూలో ఉంచనున్నారని పేర్కొన్నది. ఈనెల 17న సత్యేందర్ జైన్ కు కొవిడ్ పాజిటివ్ గా గుర్తించిన విషయం తెలిసిందే.</p>

X
దిశ, వెబ్ డెస్క్: కరోనా సోకడంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ కు ప్లాస్మా థెరపీ విధానంలో చికిత్స అందించారని, ప్రస్తుతం అతనికి జ్వరం తగ్గిందని ఆయన కార్యాలయం పేర్కొన్నది. రాబోయే 24 గంటలపాటు మంత్రిని ఐసీయూలో ఉంచనున్నారని పేర్కొన్నది. ఈనెల 17న సత్యేందర్ జైన్ కు కొవిడ్ పాజిటివ్ గా గుర్తించిన విషయం తెలిసిందే.
Next Story






