- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మైక్రోసాఫ్ట్ నూతన ఛైర్మన్‌గా సత్యనాదెళ్ల
<p>దిశ,వెబ్‌డెస్క్ : మైక్రోసాఫ్ట్ నూతన ఛైర్మన్‌గా సత్యనాదెళ్ల నియమితులయ్యారు. ప్రస్తుత ఛైర్మన్ జాన్ థాంప్సన్ స్థానంలో మైక్రోసాఫ్ట్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన సత్యనాదెళ్లను బోర్డు ఛైర్మన్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం ఛైర్మన్‌గా ఉన్న జాన్ థామ్సన్ స్వతంత్ర డైరెక్టర్‌గా నియమించింది. 2014లో మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్యనాదెళ్ల బాధ్యతలు స్వీకరించారు.</p>

X
దిశ,వెబ్‌డెస్క్ : మైక్రోసాఫ్ట్ నూతన ఛైర్మన్‌గా సత్యనాదెళ్ల నియమితులయ్యారు. ప్రస్తుత ఛైర్మన్ జాన్ థాంప్సన్ స్థానంలో మైక్రోసాఫ్ట్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన సత్యనాదెళ్లను బోర్డు ఛైర్మన్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం ఛైర్మన్‌గా ఉన్న జాన్ థామ్సన్ స్వతంత్ర డైరెక్టర్‌గా నియమించింది. 2014లో మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్యనాదెళ్ల బాధ్యతలు స్వీకరించారు.
Next Story






