సత్తెనపల్లి వీఆర్వోపై సస్పెన్షన్ వేటు

by Vemula.Srinu Prasad |   (  Updated:2020-10-27 02:25:47  IST  )

<p>దిశ, వెబ్‎డెస్క్ : గుంటూరు జిల్లా సత్తెనపల్లి వీఆర్వోపై సస్పెన్షన్ వేటుపడింది. వీఆర్వో శ్రీనివాసరావు తప్పుడు నివేదిక ఇచ్చి భూకబ్జాకు సహకరించారని బాధితులు ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. దీంతో వీఆర్వో ఆక్రమాలపై విచారణ జరిపిన ఆర్డీవో అధికారులు.. మంగళవారం శ్రీనివాసరావు ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.</p>

సత్తెనపల్లి వీఆర్వోపై సస్పెన్షన్ వేటు
X

దిశ, వెబ్‎డెస్క్ : గుంటూరు జిల్లా సత్తెనపల్లి వీఆర్వోపై సస్పెన్షన్ వేటుపడింది. వీఆర్వో శ్రీనివాసరావు తప్పుడు నివేదిక ఇచ్చి భూకబ్జాకు సహకరించారని బాధితులు ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. దీంతో వీఆర్వో ఆక్రమాలపై విచారణ జరిపిన ఆర్డీవో అధికారులు.. మంగళవారం శ్రీనివాసరావు ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Next Story