- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పంచాయితీ కార్యాలయంలో అంబేద్కర్ వర్దంతి..
<p>దిశ, నూగురు వెంకటాపురం: మండల కేంద్రంలోని మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సోమవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ చిడెం.యామిలి, పంచాయతీ సిబ్బంది, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ చిడెం యామిలి మాట్లాడుతూ.. విశ్వ రత్న డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసిన మహానుభావుడని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు దేవుడని, ప్రతి మనిషికి ఓటు హక్కు కల్పించిన మహానీయుడని కొనియాడారు. […]</p>

X
దిశ, నూగురు వెంకటాపురం: మండల కేంద్రంలోని మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సోమవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ చిడెం.యామిలి, పంచాయతీ సిబ్బంది, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ చిడెం యామిలి మాట్లాడుతూ.. విశ్వ రత్న డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసిన మహానుభావుడని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు దేవుడని, ప్రతి మనిషికి ఓటు హక్కు కల్పించిన మహానీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తో పాటు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
Next Story






