- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వాట్సాప్ పోస్ట్.. 2 వేల జరిమానా
by Shyam |
<p>దిశ, మహబూబాబాద్: ఓ వాట్సాప్ పోస్టు దుకాణాయజమానులకు షాక్ ఇచ్చింది. తండా పరిసరాల్లో కిరాణాదారాలు పడేసిన చెత్తాచెదారం, ప్లా్స్టిక్ వ్యర్థాలను ఓ ట్రాక్టర్ డ్రైవర్ ఫోన్ చిత్రీకరించాడు. అనంతరం కేసముద్రం వాట్సాప్ గ్రూపులో వైరల్ చేశాడు. దీంతో స్పందించిన కేసముద్రం స్టేషన్ గ్రామ పంచాయితీ సర్పంచ్ బట్టు శ్రీనివాస్, గ్రామ పంచాయితీ అధికారులు స్పందించి.. రెండు కిరణా షాపులకు రూ.వెయ్యి చొప్పున, రెండు వేలు జరిమానా విధించారు.</p>

X
దిశ, మహబూబాబాద్: ఓ వాట్సాప్ పోస్టు దుకాణాయజమానులకు షాక్ ఇచ్చింది. తండా పరిసరాల్లో కిరాణాదారాలు పడేసిన చెత్తాచెదారం, ప్లా్స్టిక్ వ్యర్థాలను ఓ ట్రాక్టర్ డ్రైవర్ ఫోన్ చిత్రీకరించాడు. అనంతరం కేసముద్రం వాట్సాప్ గ్రూపులో వైరల్ చేశాడు. దీంతో స్పందించిన కేసముద్రం స్టేషన్ గ్రామ పంచాయితీ సర్పంచ్ బట్టు శ్రీనివాస్, గ్రామ పంచాయితీ అధికారులు స్పందించి.. రెండు కిరణా షాపులకు రూ.వెయ్యి చొప్పున, రెండు వేలు జరిమానా విధించారు.
Next Story






