- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమ్రాబాద్ లో సర్దార్ వల్లాభాయ్ పటేల్ జయంతి వేడుకలు
<p>దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గ పరిధిలో గల అమ్రాబాద్ మండల పరిధిలోని ఈగలపెంట శ్రీశైలంలో లెఫ్ట్ పవర్ హౌస్ లో అడ్మిన్ బిల్డింగ్ వద్ద ఆదివారం సర్దార్ వల్లాభాయ్ పటేల్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సీఈ రామసుబ్బారెడ్డి, ఎస్ఈ ఎస్ వీకే రవీంద్ర కుమార్, చారి, లక్ష్మణ్ నాయక్ రాంబాబు, అక్తర్ బేగం, కిరణ్, ప్రతాపరెడ్డి, రాఘవేంద్ర రెడ్డి, రాము, శ్రీను.. సర్దార్ వల్లాభాయ్ పటేల్ ను గుర్తుచేసుకుంటూ ఆయన సేవలను […]</p>

X
దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గ పరిధిలో గల అమ్రాబాద్ మండల పరిధిలోని ఈగలపెంట శ్రీశైలంలో లెఫ్ట్ పవర్ హౌస్ లో అడ్మిన్ బిల్డింగ్ వద్ద ఆదివారం సర్దార్ వల్లాభాయ్ పటేల్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సీఈ రామసుబ్బారెడ్డి, ఎస్ఈ ఎస్ వీకే రవీంద్ర కుమార్, చారి, లక్ష్మణ్ నాయక్ రాంబాబు, అక్తర్ బేగం, కిరణ్, ప్రతాపరెడ్డి, రాఘవేంద్ర రెడ్డి, రాము, శ్రీను.. సర్దార్ వల్లాభాయ్ పటేల్ ను గుర్తుచేసుకుంటూ ఆయన సేవలను కొనియాడారు. ఒకటే దేశం ఒకటే యూనిటీ అనే నినాదంతో సర్దార్ వల్లాభాయ్ పటేల్ జయంతి ఉత్సవాలను నిర్వహించారు.
Next Story






