- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుంటూరులో సరస్వతి విగ్రహం ధ్వంసం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్: ఆంధ్ర ప్రదేశ్‌లో ఆలయాలపై దాడులు ఆగడం లేదు. తాజాగా గుంటూరు జిల్లాలో సరస్వతి దేవీ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. నరసారావు పేటలోని శృంగేరి మఠం సమీపంలో ఓ కాలేజీలో ఉన్న విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వసం చేశారు. విగ్రహంపై మద్యం పోసి, బాటిళ్లతో కొట్టి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది.</p>

X
దిశ, వెబ్డెస్క్: ఆంధ్ర ప్రదేశ్‌లో ఆలయాలపై దాడులు ఆగడం లేదు. తాజాగా గుంటూరు జిల్లాలో సరస్వతి దేవీ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. నరసారావు పేటలోని శృంగేరి మఠం సమీపంలో ఓ కాలేజీలో ఉన్న విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వసం చేశారు. విగ్రహంపై మద్యం పోసి, బాటిళ్లతో కొట్టి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది.
Next Story






