- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ట్రైనీ కలెక్టర్గా సంతోషి
<p>దిశ, వెబ్డెస్క్: యాదాద్రి భువనగిరి జిల్లా ట్రైనీ కలెక్టర్గా కల్నల్ సంతోష్ బాబు సతీమణి సంతోషి నియామకం అయ్యారు. ఇటీవల భారత, చైనా సరిహద్దుల్లో జరిగిన గొడవలో సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ బాబు వీరమరణం పొందడంతో అతని భార్య సంతోషిని ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్గా నియమించింది. అమెను యాదాద్రి జిల్లాకు కేటాయించడంతో నేడు విధుల్లో చేరనున్నారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: యాదాద్రి భువనగిరి జిల్లా ట్రైనీ కలెక్టర్గా కల్నల్ సంతోష్ బాబు సతీమణి సంతోషి నియామకం అయ్యారు. ఇటీవల భారత, చైనా సరిహద్దుల్లో జరిగిన గొడవలో సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ బాబు వీరమరణం పొందడంతో అతని భార్య సంతోషిని ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్గా నియమించింది. అమెను యాదాద్రి జిల్లాకు కేటాయించడంతో నేడు విధుల్లో చేరనున్నారు.
Next Story






