- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షిర్డీలో సంజయ్ దత్
by Shyam |
<p> బాలీవుడ్ సూపర్ స్టార్ సంజయ్ దత్ షిర్డీ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. షిర్డీ సాయి సంస్థానం ట్రస్ట్ సీఈవో దీపక్ ముగ్లికర్ సంజయ్ దత్‌ను సత్కరించి బాబా విగ్రహాన్ని అందించారు. షిర్డీకి సంజయ్ దత్ వస్తున్నాడన్న విషయం తెలుసుకున్న అభిమానులు భారీగా చేరుకొని.. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. ఇటీవల రాణీ మఖర్జీ కూడా బాబా ఆలయాన్ని సందర్శించారు. తాను నటించిన మర్ధానీ 2 చిత్రం […]</p>

X
బాలీవుడ్ సూపర్ స్టార్ సంజయ్ దత్ షిర్డీ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. షిర్డీ సాయి సంస్థానం ట్రస్ట్ సీఈవో దీపక్ ముగ్లికర్ సంజయ్ దత్‌ను సత్కరించి బాబా విగ్రహాన్ని అందించారు. షిర్డీకి సంజయ్ దత్ వస్తున్నాడన్న విషయం తెలుసుకున్న అభిమానులు భారీగా చేరుకొని.. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. ఇటీవల రాణీ మఖర్జీ కూడా బాబా ఆలయాన్ని సందర్శించారు. తాను నటించిన మర్ధానీ 2 చిత్రం మంచి హిట్ కావాలని కోరుకున్నారు. సంజయ్ దత్ త్వరలో భుజ్ : ద ప్రైడ్ ఆఫ్ ఇండియా, పృథ్వీరాజ్, టోర్భాజ్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
Next Story






