- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సంజూ భాయ్ గ్రీన్ ఇండియా చాలెంజ్
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ గ్రీన్ ఇండియా చాలెంజ్ స్వీకరించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ షూటింగ్‌లో పాల్గొంటున్న ఆయన.. ఆ పరిసర ప్రాంతాల్లో ఎనిమిది మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను అద్భుతంగా నిర్వహిస్తున్న రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్‌ను అభినందించారు. ఇది మనందరం నిర్వర్తించాల్సిన బాధ్యత అని.. ప్రతీ ఒక్కరు చాలెంజ్ స్వీకరించి మూడు మొక్కలు నాటి.. చైన్ కంటిన్యూ చేయాలని కోరారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ గ్రీన్ ఇండియా చాలెంజ్ స్వీకరించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ షూటింగ్‌లో పాల్గొంటున్న ఆయన.. ఆ పరిసర ప్రాంతాల్లో ఎనిమిది మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను అద్భుతంగా నిర్వహిస్తున్న రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్‌ను అభినందించారు. ఇది మనందరం నిర్వర్తించాల్సిన బాధ్యత అని.. ప్రతీ ఒక్కరు చాలెంజ్ స్వీకరించి మూడు మొక్కలు నాటి.. చైన్ కంటిన్యూ చేయాలని కోరారు.
Next Story






