బంగ్లా ఆఫర్..నో చెప్పిన బంగర్

by Shyam |   (  Updated:2020-03-18 22:44:21  IST  )

<p>బంగ్లాదేశ్ టెస్టు జట్టు‌కు బ్యాటింగ్ సలహాదారునిగా వ్యవహరించాలని బంగ్లా క్రికెట్ బోర్డు చేసిన ప్రతిపాదనను సంజబంగార్ సున్నితంగా తిరస్కరించాడు. తాను స్టార్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం, వృత్తి, వ్యక్తిగత కారణాల వలన కన్సల్టెంట్ గా ఉండలేనని సమాధానమిచ్చాడు. అవసరమైతే భవిష్యత్‌లో బంగ్లా క్రికెట్ బోర్డుతో కలిసి పనిచేసేందుకు తాను సిద్దంగా ఉన్నట్టు ప్రకటించారు. అయితే 2014నుంచి 2019వరకు బంగర్ టీం ఇండియా బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరించాడు. Tags: sanjay banger, bangladesh cricket board, offer, rejuct, [&hellip;]</p>

బంగ్లా ఆఫర్..నో చెప్పిన బంగర్
X

బంగ్లాదేశ్ టెస్టు జట్టు‌కు బ్యాటింగ్ సలహాదారునిగా వ్యవహరించాలని బంగ్లా క్రికెట్ బోర్డు చేసిన ప్రతిపాదనను సంజబంగార్ సున్నితంగా తిరస్కరించాడు. తాను స్టార్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం, వృత్తి, వ్యక్తిగత కారణాల వలన కన్సల్టెంట్ గా ఉండలేనని సమాధానమిచ్చాడు. అవసరమైతే భవిష్యత్‌లో బంగ్లా క్రికెట్ బోర్డుతో కలిసి పనిచేసేందుకు తాను సిద్దంగా ఉన్నట్టు ప్రకటించారు. అయితే 2014నుంచి 2019వరకు బంగర్ టీం ఇండియా బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరించాడు.

Tags: sanjay banger, bangladesh cricket board, offer, rejuct, star agreement

Next Story