- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శానిటైజర్ల పంపిణీ
by Sridhar Babu |
<p>దిశ, రంగారెడ్డి: వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో పోలీస్ శాఖకు శానిటేజర్ బాటిల్స్, మాస్క్ లు కొనుగోలు చేసి ఎస్పీ నారాయణకు బుధవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రి ప్రసాద్ కుమార్, మాజీ పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిలు పాల్గొన్నారు. tags;sanitizer,distribution,congress leaders,vikarabad,sp narayana</p>

X
దిశ, రంగారెడ్డి: వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో పోలీస్ శాఖకు శానిటేజర్ బాటిల్స్, మాస్క్ లు కొనుగోలు చేసి ఎస్పీ నారాయణకు బుధవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రి ప్రసాద్ కుమార్, మాజీ పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిలు పాల్గొన్నారు.
tags;sanitizer,distribution,congress leaders,vikarabad,sp narayana
Next Story






