స్వీయ నియంత్రణతోనే కరోనా కట్టడి : మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్

by Shyam |

<p>దిశ, మెదక్: కరోనా వైరస్ రాకుండా ఉండాలంటే ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటించాలని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తెలిపారు. బుధవారం మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పంపించిన 15వేల శానిటైజర్లు, మాస్కులను సంగారెడ్డిలోని బసవేశ్వర నగర్‌లో ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులు నివాసముండే 20, 37 వార్డులతో పాటు అత్యవసరమున్న కాలనీలకు వీటిని పంపినట్టు వివరించారు. కార్యక్రమంలో పురపాలక సంఘం అధ్యక్షురాలు బొగ్గుల విజయలక్ష్మి, [&hellip;]</p>

స్వీయ నియంత్రణతోనే కరోనా కట్టడి : మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్
X

దిశ, మెదక్: కరోనా వైరస్ రాకుండా ఉండాలంటే ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటించాలని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తెలిపారు. బుధవారం మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పంపించిన 15వేల శానిటైజర్లు, మాస్కులను సంగారెడ్డిలోని బసవేశ్వర నగర్‌లో ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులు నివాసముండే 20, 37 వార్డులతో పాటు అత్యవసరమున్న కాలనీలకు వీటిని పంపినట్టు వివరించారు. కార్యక్రమంలో పురపాలక సంఘం అధ్యక్షురాలు బొగ్గుల విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర, డీఈఈ ఇంతియాజ్ అహ్మద్, ఏఈ లక్ష్మీనారాయణ, పారిశుధ్య పర్యవేక్షకులు సంపత్ రెడ్డి పాల్గొన్నారు.

Tags: corona, lockdown, sanitizer and masks, distribution, ex mla chinta prabhakar

Next Story