- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పారిశుధ్య సిబ్బంది నిరసన
by Shyam |
<p>దిశ, వరంగల్ వరంగల్ అర్బన్ వరంగల్ నగర పాలక సంస్థ పారిశుధ్య సిబ్బంది బుధవారం నిరసనకు దిగారు. నగరంలోని పోతన రోడ్డులో కొందరు శానిటైజింగ్ సిబ్బంది తమకు కరోనా వైరస్ సోకకుండా మాస్కులు, శానిటైజర్ కిట్లు ఇప్పించాలని నిరసన తెలిపారు. Tags: sanitaion workers,protest,warangal urban,demand masks,shanitizing kits</p>

X
దిశ, వరంగల్
వరంగల్ అర్బన్ వరంగల్ నగర పాలక సంస్థ పారిశుధ్య సిబ్బంది బుధవారం నిరసనకు దిగారు. నగరంలోని పోతన రోడ్డులో కొందరు శానిటైజింగ్ సిబ్బంది తమకు కరోనా వైరస్ సోకకుండా మాస్కులు, శానిటైజర్ కిట్లు ఇప్పించాలని నిరసన తెలిపారు.
Tags: sanitaion workers,protest,warangal urban,demand masks,shanitizing kits
Next Story






