సీదిరి అప్పలరాజుకు రిమాండ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-07-23 13:49:22  IST  )

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు బిగ్ షాక్ తగిలింది. ఆయనకు పలాస కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో అప్పలరాజును పోలీసులు జైలుకు తరలించారు...

సీదిరి అప్పలరాజుకు రిమాండ్
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు(Former Minister AppalaRaju)కు బిగ్ షాక్ తగిలింది. ఆయనకు పలాస కోర్టు(Palasa Court) 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో అప్పలరాజును పోలీసులు జైలుకు తరలించారు. కుమారుడు ఆరవ్ చేసిన రోడ్డు ప్రమాదంలో కేసులో అప్పలరాజుపై ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో సీదిరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణలో కేసులో సాక్ష్యాధారాలు చెరిపివేసే ప్రయత్నం చేసినట్లు తేలింది. ఈ మేరకు సీదిరి అప్పలరాజును అరెస్ట్ చేసి వైద్య పరీక్షల అనంతరం పలాసకోర్టులో ప్రవేశపెట్టారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు సీదిరి అప్పరాజుకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Next Story