పెట్రోల్ దాడి కలకలం..

by Vemula.Srinu Prasad |

<p>విశాఖ జీవీఎంసీ 6వ జోన్ కార్యాలయంలో పెట్రోల్ దాడి కలకలం రేపింది. శనివారం ఏఎంహెచ్‌వో లక్ష్మీతులసిపై పెట్రోల్ దాడి చేసేందుకు అన్నామణి అనే మహిళ యత్నించింది. అయితే అన్నామణి గోపాలపట్నం పరిధిలో శానిటరీ సూపర్ వైజర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. ఆమె విధులకు సెలవులు పెట్టడంతో ఏఎంహెచ్‌వో‌ వేతనం కట్ చేశారు. ఈ క్రమంలోనే లక్ష్మీతులసిపై పెట్రోల్ దాడి చేసేందుకు అన్నామలై యత్నించినట్టు తెలుస్తోంది. సరిగ్గా దాడి సమయంలో సిబ్బంది ఆమెను పట్టుకుని నిలువరించారు. లేనియెడల దారుణం జరిగి [&hellip;]</p>

పెట్రోల్ దాడి కలకలం..
X

విశాఖ జీవీఎంసీ 6వ జోన్ కార్యాలయంలో పెట్రోల్ దాడి కలకలం రేపింది. శనివారం ఏఎంహెచ్‌వో లక్ష్మీతులసిపై పెట్రోల్ దాడి చేసేందుకు అన్నామణి అనే మహిళ యత్నించింది. అయితే అన్నామణి గోపాలపట్నం పరిధిలో శానిటరీ సూపర్ వైజర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. ఆమె విధులకు సెలవులు పెట్టడంతో ఏఎంహెచ్‌వో‌ వేతనం కట్ చేశారు. ఈ క్రమంలోనే లక్ష్మీతులసిపై పెట్రోల్ దాడి చేసేందుకు అన్నామలై యత్నించినట్టు తెలుస్తోంది. సరిగ్గా దాడి సమయంలో సిబ్బంది ఆమెను పట్టుకుని నిలువరించారు. లేనియెడల దారుణం జరిగి ఉండేదని సమాచారం.

tags ; vizag gvmc 6th zone, petrol attack, amoh lakshmi tulsi,sanitary supervisor annamalai

Next Story