- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనాపై స్పందించిన సానియామీర్జా
<p>టెన్నిస్‌స్టార్ సానియామీర్జా కరోనా వైరస్‌పై స్పెషల్ వీడియో విడుదల చేశారు. ఇటీవలే కరోనా వైరస్ హైదరాబాద్ నగరంలో వ్యాపిస్తున్న నేపథ్యంలో స్పందించారు. చైనా దేశంలోని వూహాన్ నగరంలో ఉద్భవించిన కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలనూ వణికిస్తూ, వ్యాపిస్తున్న తరుణంలో మన దేశ ప్రజలు దీనిపై అవగాహన పెంచుకొని అందరూ అప్రమత్తంగా ఉండాలని సానియామీర్జా సూచించారు. సానియా మీర్జా కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వీడియో విడుదల చేశారు. కరోనా వైరస్ లక్షణాలైన జలుబు, దగ్గు, జ్వరం […]</p>

టెన్నిస్‌స్టార్ సానియామీర్జా కరోనా వైరస్‌పై స్పెషల్ వీడియో విడుదల చేశారు. ఇటీవలే కరోనా వైరస్ హైదరాబాద్ నగరంలో వ్యాపిస్తున్న నేపథ్యంలో స్పందించారు. చైనా దేశంలోని వూహాన్ నగరంలో ఉద్భవించిన కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలనూ వణికిస్తూ, వ్యాపిస్తున్న తరుణంలో మన దేశ ప్రజలు దీనిపై అవగాహన పెంచుకొని అందరూ అప్రమత్తంగా ఉండాలని సానియామీర్జా సూచించారు. సానియా మీర్జా కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వీడియో విడుదల చేశారు. కరోనా వైరస్ లక్షణాలైన జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టరును సంప్రదించాలని సానియా మీర్జా విడుదల చేసిన వీడియోలో కోరారు. కరోనా వైరస్‌పై సమాచారం కోసం హెల్ప్ లైన్ నంబరు 104కు కాల్ చేయాలని, ఈ వైరస్ సోకకుండా ముందు జాగ్రత్తగా నిత్యం చేతులు శుభ్రంగా కడుక్కోవాలని కోరారు. కరోనా లక్షణాలుంటే 14 రోజుల పాటు ఐసోలేషన్ వార్డులో చేరి చికిత్స పొందాలని సానియా సలహా ఇచ్చారు.
Tags: Sania Mirza, coronavirus, special video, hyderabad, health tips






