ఆస్పత్రి సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం

by Shyam |   (  Updated:2020-04-21 02:43:01  IST  )

<p>దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని బాలాజీ ఆస్పత్రి పరిసరాలలో ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడడంతో జిల్లా కలెక్టర్ ఎం.హనుమంతరావు సదరు ఆస్పత్రి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే, కరోనా నియంత్రణకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. Tags : collector, angry, Sangareddy, Balaji Hospital staff, Patients</p>

ఆస్పత్రి సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం
X

దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని బాలాజీ ఆస్పత్రి పరిసరాలలో ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడడంతో జిల్లా కలెక్టర్ ఎం.హనుమంతరావు సదరు ఆస్పత్రి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే, కరోనా నియంత్రణకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.

Tags : collector, angry, Sangareddy, Balaji Hospital staff, Patients

Next Story