- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
30న దీక్ష చేపడతా: ఎమ్మెల్యే జగ్గారెడ్డి
<p>దిశ,వెబ్ డెస్క్: సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు రాష్ట్రంలో అమలు కాలేదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఆరోగ్య శ్రీ ఆగిపోయిందనీ..నిరుద్యోగ భృతి ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేవు..ఉద్యోగాలు లేవని పేర్కొన్నారు. వర్సిటీలో వీసీలు లేరని చెప్పారు. అన్ని వర్గాల ప్రజా సమస్యలపై ఈనెల 30న సంగారెడ్డిలో దీక్ష చేపడతానని వెల్లడించారు.</p>

X
దిశ,వెబ్ డెస్క్: సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు రాష్ట్రంలో అమలు కాలేదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఆరోగ్య శ్రీ ఆగిపోయిందనీ..నిరుద్యోగ భృతి ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేవు..ఉద్యోగాలు లేవని పేర్కొన్నారు. వర్సిటీలో వీసీలు లేరని చెప్పారు. అన్ని వర్గాల ప్రజా సమస్యలపై ఈనెల 30న సంగారెడ్డిలో దీక్ష చేపడతానని వెల్లడించారు.
Next Story






