- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సందీప్ వంగాకు ‘బేబి ఏంజెల్’
by Shyam |
<p>అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా భార్య మనీషా పండంటి బిడ్డకు జన్మనిచ్చిచారు. కాగా తల్లీ బిడ్డ ఇద్దరూ క్షేమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. సందీప్.. 2014లో మనీషాను మ్యారేజ్ చేసుకోగా, వీరికి 2016లో కొడుకు పుట్టాడు. అతనికి తను డైరెక్ట్ చేసిన సినిమా ‘అర్జున్ రెడ్డి’ పేరునే పెట్టడం విశేషం. ఇక అర్జున్ రెడ్డి సినిమా తర్వాత హిందీలో అదే సినిమాను కబీర్‌సింగ్‌గా రీమేక్ చేశాడు వంగా. కాగా..తన తర్వాతి సినిమాను బాహుబలి యాక్టర్ ప్రభాస్‌తో […]</p>

X
అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా భార్య మనీషా పండంటి బిడ్డకు జన్మనిచ్చిచారు. కాగా తల్లీ బిడ్డ ఇద్దరూ క్షేమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. సందీప్.. 2014లో మనీషాను మ్యారేజ్ చేసుకోగా, వీరికి 2016లో కొడుకు పుట్టాడు. అతనికి తను డైరెక్ట్ చేసిన సినిమా ‘అర్జున్ రెడ్డి’ పేరునే పెట్టడం విశేషం.
ఇక అర్జున్ రెడ్డి సినిమా తర్వాత హిందీలో అదే సినిమాను కబీర్‌సింగ్‌గా రీమేక్ చేశాడు వంగా. కాగా..తన తర్వాతి సినిమాను బాహుబలి యాక్టర్ ప్రభాస్‌తో చేయాలని భావిస్తున్నాడట. థ్రిల్లింగ్ ఎంటర్‌టైనర్‌గా పాన్ ఇండియా మూవీని ప్లాన్ చేస్తున్నాడట.
Next Story






