- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎర్రచందనం సీజ్
by Batti.Sumithra |
<p>దిశ, రాజేంద్రనగర్: దొడ్డిదారిన విదేశాలకు ఎర్రచందనాన్ని తరలిస్తూ అధికారులకు అడ్డంగా దొరికిపోయిన ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో జరిగింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున శంషాబాద్ నుంచి షార్జా వెళ్లేందుకు వచ్చిన ప్రయాణికులను సీఐఎస్ఎఫ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇద్దరు ప్రయాణికుల బ్యాగులో గుర్తించిన 27 కిలోల గంధపు చెక్కల ముక్కలను అధికారులు గుర్తించారు. గంధం చెక్కలు తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు సుడాన్ దేశానికి చెందిన వారిగా గుర్తించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని కస్టమ్స్ అధికారులకు […]</p>

X
దిశ, రాజేంద్రనగర్: దొడ్డిదారిన విదేశాలకు ఎర్రచందనాన్ని తరలిస్తూ అధికారులకు అడ్డంగా దొరికిపోయిన ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో జరిగింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున శంషాబాద్ నుంచి షార్జా వెళ్లేందుకు వచ్చిన ప్రయాణికులను సీఐఎస్ఎఫ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇద్దరు ప్రయాణికుల బ్యాగులో గుర్తించిన 27 కిలోల గంధపు చెక్కల ముక్కలను అధికారులు గుర్తించారు. గంధం చెక్కలు తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు సుడాన్ దేశానికి చెందిన వారిగా గుర్తించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






