- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇసుక అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్ సీజ్
by Shyam |
<p>దిశ, మహబూబ్ నగర్: అర్ధరాత్రి పూట ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్‌ను పోలీసులు పట్టుకున్నారు. నారాయణపేట జిల్లా చిన్న చింతకుంట మండలంలోని ముచ్చింతల ఊక చెట్టు వాగులో నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. ఏరణాల స్టేజీ నుంచి ముచ్చింతల ఊక చెట్టు వాగులోకి వచ్చే దారి నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం అర్ధరాత్రి పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాక్టర్‌ను సీజ్ చేసి చిన్నచింతకుంట పోలీస్ స్టేషన్‌కు […]</p>

X
దిశ, మహబూబ్ నగర్: అర్ధరాత్రి పూట ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్‌ను పోలీసులు పట్టుకున్నారు. నారాయణపేట జిల్లా చిన్న చింతకుంట మండలంలోని ముచ్చింతల ఊక చెట్టు వాగులో నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. ఏరణాల స్టేజీ నుంచి ముచ్చింతల ఊక చెట్టు వాగులోకి వచ్చే దారి నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం అర్ధరాత్రి పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాక్టర్‌ను సీజ్ చేసి చిన్నచింతకుంట పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.
Next Story






