- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బైక్‌ను తగులబెట్టిన ఇసుక మాఫియా
by Batti.Sumithra |
<p> ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలు శృతి మించుతున్నాయి. సంగారెడ్డి మండలం ఇస్మాయిల్‌ఖాన్‌పేట్ గ్రామంలో వీఆర్వో బైక్‌ను తగుల బెట్టారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు తన బైక్‌ను దహనం చేశారని వీఆర్వో ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఇసుక మాఫియా ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.</p>

X
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలు శృతి మించుతున్నాయి. సంగారెడ్డి మండలం ఇస్మాయిల్‌ఖాన్‌పేట్ గ్రామంలో వీఆర్వో బైక్‌ను తగుల బెట్టారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు తన బైక్‌ను దహనం చేశారని వీఆర్వో ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఇసుక మాఫియా ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Next Story






