- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పైడితల్లికి పట్టువస్త్రాలు సమర్పించిన సంచయిత
by Mallepaka Hamsa |
<p>దిశ, వెబ్డెస్క్ : విజయనగరంలోని పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాల్లో భాగంగా సోమవారం తోలేళ్ల ఉత్సవం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి మాన్సాన్ చైర్మన్ సంచయిత గజపతిరాజు పట్టువస్త్రాలు సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంచయితకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు.</p>

X
దిశ, వెబ్డెస్క్ : విజయనగరంలోని పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాల్లో భాగంగా సోమవారం తోలేళ్ల ఉత్సవం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి మాన్సాన్ చైర్మన్ సంచయిత గజపతిరాజు పట్టువస్త్రాలు సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంచయితకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు.
Next Story






