అధైర్యపడకండి.. తరిమికొడదాం : సంపూ

by Shyam |

<p>దిశ, మెదక్: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని తరిమికొడదాం.. అధైర్య పడకండి అంటూ సినీ హీరో సంపూర్ణేష్ బాబు ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం ఆయన నిజాంపేటకు వచ్చిన సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ&#8230; కరోనా సమయంలో ప్రతిఒక్కరూ మాస్కులు ధరించాలని, వ్యక్తిగత దూరం పాటించాలని ప్రజలకు సూచించారు. అత్యవసర సమయాల్లో మాత్రమే బయటకు వెళ్లాలని, లేనియెడల తమ తమ ఇళ్లలోనే ఉన్నట్టయితే కరోనా దరిచేరదని ఆయన కోరారు.</p>

అధైర్యపడకండి.. తరిమికొడదాం : సంపూ
X

దిశ, మెదక్: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని తరిమికొడదాం.. అధైర్య పడకండి అంటూ సినీ హీరో సంపూర్ణేష్ బాబు ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం ఆయన నిజాంపేటకు వచ్చిన సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ… కరోనా సమయంలో ప్రతిఒక్కరూ మాస్కులు ధరించాలని, వ్యక్తిగత దూరం పాటించాలని ప్రజలకు సూచించారు. అత్యవసర సమయాల్లో మాత్రమే బయటకు వెళ్లాలని, లేనియెడల తమ తమ ఇళ్లలోనే ఉన్నట్టయితే కరోనా దరిచేరదని ఆయన కోరారు.

Next Story