- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరోనాతో ఊసా మృతి
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దాని కోరలకు చిక్కి ప్రజలు మృత్యువాతపడుతున్నారు. తాజాగా ప్రముఖ వ్యక్తి మృతిచెందారు. కరోనా సోకి ఉద్యమకారుడు ఊ. సాంబశివరావు(ఊసా) మృతిచెందారు. మొదటగా ఆయనకు కరోనా లక్షణాలు కనిపించడంతో ఆస్పత్రిలో టెస్టులు చేయించుకున్నారు. దీంతో ఆ టెస్టులు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఊసా కన్నుమూశారు. ఊసా మృతిపట్ల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. బహుజనులు, దళితుల కోసం […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దాని కోరలకు చిక్కి ప్రజలు మృత్యువాతపడుతున్నారు. తాజాగా ప్రముఖ వ్యక్తి మృతిచెందారు. కరోనా సోకి ఉద్యమకారుడు ఊ. సాంబశివరావు(ఊసా) మృతిచెందారు. మొదటగా ఆయనకు కరోనా లక్షణాలు కనిపించడంతో ఆస్పత్రిలో టెస్టులు చేయించుకున్నారు. దీంతో ఆ టెస్టులు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఊసా కన్నుమూశారు. ఊసా మృతిపట్ల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. బహుజనులు, దళితుల కోసం ఊసా ఉద్యమించారు.
Next Story






