- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉ.సా మరణం తీరని లోటు
by Shyam |
<p>దిశ సూర్యాపేట: ఎంతో మంది ఉద్యమకారులకు బహుజన ఉద్యమ పాఠాలు నేర్పిన బహుజన ఉద్యమ ఉపాధ్యాయుడు ఉ. సా మరణం తీరనిలోటని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపెళ్లి సైదులు అన్నారు. శనివారం ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సైదులు మాట్లాడుతూ.. సామాజిక అణచివేతను వ్యతిరేకిస్తూ అణగారిన వర్గాల ప్రజల హక్కుల కోసం యుద్ధం చేసిన ధీశాలి, కరోనాతో పోరాడుతూ అమరుడు అయ్యాడని అన్నారు. ప్రజా సంఘాలు ఆయన ఆశయ సాధన […]</p>

X
దిశ సూర్యాపేట: ఎంతో మంది ఉద్యమకారులకు బహుజన ఉద్యమ పాఠాలు నేర్పిన బహుజన ఉద్యమ ఉపాధ్యాయుడు ఉ. సా మరణం తీరనిలోటని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపెళ్లి సైదులు అన్నారు. శనివారం ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సైదులు మాట్లాడుతూ.. సామాజిక అణచివేతను వ్యతిరేకిస్తూ అణగారిన వర్గాల ప్రజల హక్కుల కోసం యుద్ధం చేసిన ధీశాలి, కరోనాతో పోరాడుతూ అమరుడు అయ్యాడని అన్నారు. ప్రజా సంఘాలు ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలన్నారు.
Next Story






