- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విడాకులపై స్పందించిన సామ్ తండ్రి.. ఏమన్నారంటే ?
<p>దిశ, వెబ్‌డెస్క్ : అక్కినేని నాగచైతన్య, సమంత విడాకులు తీసుకున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై సెలబ్రిటీలు, అభిమానులు ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. ఇక వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించిన తర్వాత నాగచైతన్య తండ్రి నాగార్జున స్పందించారు. సామ్, చైలు విడిపోవటం దురదృష్టకరమని, భార్యాభర్తల మధ్య ఏం జరిగినా అది వాళ్ల వ్యక్తిగతమని, విడిపోయినా వాళ్లు తన గుండెల్లో ఉంటారంటూ చెప్పుకొచ్చారు. తాజాగా సమంత తండ్రి విడాకుల విషయంపై స్పందించారు. విడాకుల విషయం తెలిసి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : అక్కినేని నాగచైతన్య, సమంత విడాకులు తీసుకున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై సెలబ్రిటీలు, అభిమానులు ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. ఇక వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించిన తర్వాత నాగచైతన్య తండ్రి నాగార్జున స్పందించారు.
సామ్, చైలు విడిపోవటం దురదృష్టకరమని, భార్యాభర్తల మధ్య ఏం జరిగినా అది వాళ్ల వ్యక్తిగతమని, విడిపోయినా వాళ్లు తన గుండెల్లో ఉంటారంటూ చెప్పుకొచ్చారు. తాజాగా సమంత తండ్రి విడాకుల విషయంపై స్పందించారు. విడాకుల విషయం తెలిసి తన మైండ్ బ్లాక్ అయినట్టు తెలిపారు. సమంత అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకొని ఉంటుందని, త్వరలోనే అన్ని పరిస్థితులు సద్దుమణుగుతాయని ఆశిస్తున్నట్టుగా వెల్లడించారు. త్వరలోనే ఈ పరిస్థితులు చక్కబడతాయని జోసెఫ్ ప్రభు ఆశాభావం వ్యక్తం చేశారు.
Next Story






