- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చైతన్యను పట్టించుకోకుండా.. వాళ్లతో ఎంజాయ్ చేసిన సమంత
<p>దిశ, సినిమా : టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్స్ సమంత – అక్కినేని నాగచైతన్య విడాకుల మ్యాటర్ ట్రెండింగ్‌లో ఉండగా.. చైతు హీరోగా నటించిన ‘లవ్ స్టోరి’ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు సామ్ అటెండ్ కాకపోవడం మరోసారి ఇందుకు బలం చేకూరుస్తుంది. అంతేకాదు ఈ సమయంలో చైతును పట్టించుకోకుండా.. హీరోయిన్లు త్రిష, కీర్తి సురేశ్, కళ్యాణి ప్రియదర్శన్‌తో కలిసి ఎంజాయ్ చేసిన సెల్ఫీని పోస్ట్ చేసింది. లాస్ట్ వీక్ మెమరబుల్ మూమెంట్స్ అంటూ ఈ ఫొటోతో పాటు పెట్స్ హ్యాష్, […]</p>

X
దిశ, సినిమా : టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్స్ సమంత – అక్కినేని నాగచైతన్య విడాకుల మ్యాటర్ ట్రెండింగ్‌లో ఉండగా.. చైతు హీరోగా నటించిన ‘లవ్ స్టోరి’ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు సామ్ అటెండ్ కాకపోవడం మరోసారి ఇందుకు బలం చేకూరుస్తుంది. అంతేకాదు ఈ సమయంలో చైతును పట్టించుకోకుండా.. హీరోయిన్లు త్రిష, కీర్తి సురేశ్, కళ్యాణి ప్రియదర్శన్‌తో కలిసి ఎంజాయ్ చేసిన సెల్ఫీని పోస్ట్ చేసింది. లాస్ట్ వీక్ మెమరబుల్ మూమెంట్స్ అంటూ ఈ ఫొటోతో పాటు పెట్స్ హ్యాష్, సాషతో స్పెండ్ చేసిన పిక్స్ షేర్ చేసింది. మొత్తానికి నలుగురు హీరోయిన్లు కలిసి ఉన్న సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ‘గార్జియస్ ఏంజిల్స్ ఇన్ వన్ ఫ్రేమ్’ అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.
Next Story






