ఆ ప్రేమ జంటను విడగొట్టిన నయనతార..???

by  |
ఆ ప్రేమ జంటను విడగొట్టిన నయనతార..???
X

దిశ, సినిమా: లేడీ సూపర్ స్టార్ నయనతార, సమంత, విజయ్ సేతుపతి ప్రధానపాత్రల్లో తెరకెక్కుతున్న మూవీ ‘కాతు వాకుల రెండు కాదల్’ షూటింగ్ శరవేగంగా పూర్తవుతోంది. ఈ క్రమంలోనే మూవీ రిలీజ్ డేట్ గురించి మేకర్స్ ఆలోచిస్తుండగా.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ తమిళ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో నయన్ విలన్ పాత్రలో అదరగొట్టబోతుందని.. సేతుపతి, సామ్ ప్రేమకథలో విలన్ తనే అనే ప్రచారం జరుగుతుంది. సేతుపతిని తన వలలో పడేసుకుని సమంతను టార్చర్ పెట్టబోతుందని డిస్కషన్ జరుగుతోంది. ‘96’ తర్వాత విజయ్ సేతుపతి నటిస్తోన్న వెరైటీ లవ్ స్టోరీకీ విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు.

చిన బంగార్రాజుగా మాస్ లుక్‌లో అదరగొట్టిన చైతూ..



Next Story

Most Viewed