- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజీ క్యారెక్టర్‌కు ఫిదా.. బెస్ట్ ఫిమేల్ యాక్ట్రెస్‌గా సామ్..
by Vadlamudi Anukaran |
<p>దిశ, సినిమా : టాలెంటెడ్ సమంత అక్కినేని ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్‌తో నేషనల్‌వైడ్ అటెన్షన్ క్యాచ్ చేసింది. రాజీ పాత్రలో జీవించి దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. ఈ క్రమంలో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్‌లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఫిమేల్(సిరీస్)గా అవార్డు దక్కించుకుంది. ఇందుకు సంబంధించిన ప్రశంసాపత్రాన్ని అందుకున్న ఆమె.. సోషల్ మీడియాలో థాంక్‌ఫుల్ నోట్ షేర్ చేసింది. ఈ మేరకు గ్రేట్‌ఫుల్‌గా ఫీల్ అవుతున్నట్లు చెబుతూ.. తన క్యూట్ గర్ల్ ఇమేజ్ నుంచి […]</p>

X
దిశ, సినిమా : టాలెంటెడ్ సమంత అక్కినేని ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్‌తో నేషనల్‌వైడ్ అటెన్షన్ క్యాచ్ చేసింది. రాజీ పాత్రలో జీవించి దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. ఈ క్రమంలో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్‌లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఫిమేల్(సిరీస్)గా అవార్డు దక్కించుకుంది. ఇందుకు సంబంధించిన ప్రశంసాపత్రాన్ని అందుకున్న ఆమె.. సోషల్ మీడియాలో థాంక్‌ఫుల్ నోట్ షేర్ చేసింది. ఈ మేరకు గ్రేట్‌ఫుల్‌గా ఫీల్ అవుతున్నట్లు చెబుతూ.. తన క్యూట్ గర్ల్ ఇమేజ్ నుంచి బయటకు వచ్చేలా ఇలాంటి రఫ్ అండ్ పవర్‌ఫుల్ క్యారెక్టర్ ఆఫర్ చేసిన ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ క్రియేటర్స్ రాజ్ అండ్ డీకేకు థాంక్స్ చెప్పింది. ఒక నటిగా ఇలాంటి అవకాశం రావాలని కలలు కన్నానని, రాజీ లాంటి ఇంటెన్స్ అండ్ లేయర్డ్ రోల్ ప్లే చేసినందుకు గర్వంగా ఉందని తెలిపింది.
Next Story






