సమంత కాన్సంట్రేషన్ మొత్తం దాని మీదే..

by  |
sam
X

దిశ, సినిమా: పర్సనల్ లైఫ్‌ ట్రాజెడీ నుంచి వీలైనంత త్వరగా బయటపడేందుకు ప్రయత్నిస్తున్న సమంత.. తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటోంది. ఈ మేరకు కెరీర్‌పై స్పెషల్‌గా కాన్సంట్రేట్ చేసిన తను పాన్-ఇండియా మార్కెట్‌, అప్పీల్‌పై దృష్టి సారిస్తోంది. ఇప్పటిదాకా పర్ఫార్మెన్స్ బేస్డ్ క్యారెక్టర్లకు ఇంపార్టెన్స్ ఇచ్చిన తను.. ఇప్పుడు అల్ట్రా-గ్లామరస్‌గా మారిపోయింది. ఇదే క్రమంలో ‘ఎల్లే ఇండియా మ్యాగజైన్’ లేటెస్ట్ ఎడిషన్ కవర్ పేజీపై హాట్ ఫొటో షూట్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచింది.

మొత్తానికి ఇకపై రెగ్యులర్ రోల్స్, ట్రెడిషన్ లుక్స్‌కు తగ్గట్టుగా ఉండబోనని స్పష్టం చేసింది. ఇకపై బోల్డ్ పాత్రలకు అభ్యంతరం లేదని చెప్పకనే చెప్పిన బ్యూటీ.. అల్లు అర్జున్ ‘పుష్ప’ మూవీలో ఐటెం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే.


Next Story

Most Viewed