- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మా ఆయన అందం చూడ తరమా.. అంటున్న సామ్
<p>టాలీవుడ్ క్యూట్ జోడీ నాగ చైతన్య, సమంతలు రానా, మిహీకా రోకా ఫంక్షన్ లో సందడి చేశారు. స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ కాగా.. రానా ఓ ఇంటివాడు కాబోతున్నాడన్న గుడ్ న్యూస్ తీసుకొచ్చిన 2020కి థాంక్స్ చెప్తూ నిశ్చితార్థ వేడుక ఫోటోలను షేర్ చేసింది సామ్. ఆ తర్వాత తన భర్త చై ఫోటోను షేర్ చేసిన సామ్.. అమ్మ, అత్తమ్మలు, సోదరి, ఫ్రెండ్స్ తర్వాత ఇన్ […]</p>

టాలీవుడ్ క్యూట్ జోడీ నాగ చైతన్య, సమంతలు రానా, మిహీకా రోకా ఫంక్షన్ లో సందడి చేశారు. స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ కాగా.. రానా ఓ ఇంటివాడు కాబోతున్నాడన్న గుడ్ న్యూస్ తీసుకొచ్చిన 2020కి థాంక్స్ చెప్తూ నిశ్చితార్థ వేడుక ఫోటోలను షేర్ చేసింది సామ్. ఆ తర్వాత తన భర్త చై ఫోటోను షేర్ చేసిన సామ్.. అమ్మ, అత్తమ్మలు, సోదరి, ఫ్రెండ్స్ తర్వాత ఇన్ స్టగ్రం లో అభిమానులతో పంచుకుంటున్న అని తెలిపింది. మా ఆయన చాలా అందంగా ఉన్నారు కదా? అని నెటిజన్లను అడుగుతోంది. ఎక్కడో పెద్ద గొయ్యి తవ్వుతున్నట్లు అనిపిస్తుంది అంటోంది.
దీనిపై స్పందించిన చై.. ఇదేదో పెయిడ్ పార్ట్ నర్ షిప్ లా ఉందంటూ ఫన్నీ కామెంట్ పెట్టాడు. దీనికి సామ్.. ఓ నువ్వు సోషల్ మీడియా పోస్ట్ లు కూడా చూస్తావా అని నవ్వేసింది. కాగా ఈ పోస్ట్ కు అభిమానులు లైక్ లు కొడుతూ… మోస్ట్ అండర్ స్టాండింగ్ కపుల్ అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.
View this post on Instagram
A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on May 21, 2020 at 7:47pm PDT






