- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాముకాటుకు గురైన సల్మాన్ ఖాన్.. ముంబై ఆసుపత్రిలో అడ్మిట్
by Shyam |
<p>దిశ, సినిమా: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్. ఆయన ఉదయం 3గంటల ప్రాంతంలో పాము కాటుకు గురైనట్లు తెలుస్తోంది. అయితే ఆయన ఫ్రెండ్స్ వెంటనే దగ్గరలోని హాస్పిటల్‌కు తీసుకెళ్లగా చికిత్స అందించిన వైద్యులు.. డిశ్చార్జ్ చేసినట్లు సమాచారం. కాగా నిన్న రాత్రి ఆయన పన్వేల్‌లోని తన ఫామ్‌హౌస్‌లో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి క్రిస్మస్ వేడుకలు జరుపుకునేందుకు వెళ్లారని, ఆ సమయంలోనే సరదాగా బయట తిరుగుతున్నపుడు పాము కాటు వేసిందని సన్నిహిత […]</p>

X
దిశ, సినిమా: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్. ఆయన ఉదయం 3గంటల ప్రాంతంలో పాము కాటుకు గురైనట్లు తెలుస్తోంది. అయితే ఆయన ఫ్రెండ్స్ వెంటనే దగ్గరలోని హాస్పిటల్‌కు తీసుకెళ్లగా చికిత్స అందించిన వైద్యులు.. డిశ్చార్జ్ చేసినట్లు సమాచారం. కాగా నిన్న రాత్రి ఆయన పన్వేల్‌లోని తన ఫామ్‌హౌస్‌లో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి క్రిస్మస్ వేడుకలు జరుపుకునేందుకు వెళ్లారని, ఆ సమయంలోనే సరదాగా బయట తిరుగుతున్నపుడు పాము కాటు వేసిందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే ఈ ఫామ్ హౌస్ చుట్టూ అడవి ఉండటంవల్ల తరచుగా పాములు, కొండచిలువలు వస్తుంటాయని.. కానీ సల్లూ భాయ్‌ని కరిచిన పాము విషపూరితమైనది కాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని సిబ్బంది తెలిపారు. దీంతో సల్మాన్ ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకున్నారు.
Next Story






