- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బుద్ధి ఉందా?.. ఇదేమన్నా హాలీడేనా?: సల్మాన్ ఖాన్
by Shyam |
<p>ప్రముఖ సినీ నటుడు, బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ జనతా కర్ఫ్యూని ఉల్లంఘించిన వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో కార్యక్రమాలన్నీ రద్దు చేసుకున్న సల్మాన్ ఖాన్.. రోడ్లపై కొందరు తిరగడాన్ని తప్పు పట్టాడు. “బస్సుల్లో, ట్రైన్లలో, రోడ్ల మీద ఎక్కడపడితే అక్కడ తిరుగుతున్నారు.. ఏమన్నా తమాషాగా ఉందా?.. జనతా కర్ఫ్యూ అంటే హాలీడేనా? ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు చెబుతున్నా నిర్లక్ష్యం ఎందుకు? ఒక్క రోజు కూడా మనం ఇళ్లలో కుదురుగా […]</p>

X
ప్రముఖ సినీ నటుడు, బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ జనతా కర్ఫ్యూని ఉల్లంఘించిన వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో కార్యక్రమాలన్నీ రద్దు చేసుకున్న సల్మాన్ ఖాన్.. రోడ్లపై కొందరు తిరగడాన్ని తప్పు పట్టాడు. “బస్సుల్లో, ట్రైన్లలో, రోడ్ల మీద ఎక్కడపడితే అక్కడ తిరుగుతున్నారు.. ఏమన్నా తమాషాగా ఉందా?.. జనతా కర్ఫ్యూ అంటే హాలీడేనా? ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు చెబుతున్నా నిర్లక్ష్యం ఎందుకు? ఒక్క రోజు కూడా మనం ఇళ్లలో కుదురుగా ఉండలేమా? అలా ఉండడం మన ప్రాణాల్ని, మనం ప్రాణంగా భావించే వారి ప్రాణాల్ని కాపాడేవారి కోసం కాదా?.. దీనిని సీరియస్‌గా తీసుకోండి” అంటూ సల్మాన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Tags: salman khan, actor, bollywood, social responsibility, facebook
Next Story






