- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సల్మాన్ ఖాన్‌ను వెంటాడుతున్న ‘జింక’
by Jakkula Samataha |
<p>దిశ, సినిమా : టోక్యో ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ సాధించి భారతజాతి ప్రశంసలు అందుకున్న మీరాబాయి చాను.. ఒలింపిక్స్ ముగిసినా కాంప్లిమెంట్స్ అందుకుంటూనే ఉంది. ఈ క్రమంలో సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్, మీరాబాయి చానుతో కలిసి పోస్ట్ చేసిన పిక్చర్ హెడ్ లైన్స్ టచ్ చేసింది. మీరాబాయికి కాంప్లిమెంటరీ పోస్ట్‌పై అభిమానులు ఆనందం వ్యక్తం చేయగా.. నెటిజన్లు మాత్రం తిట్టిపోస్తున్నారు. సల్మాన్ శాలువాపై జింక బొమ్మ ప్రింట్ ఉండటమే ఇందుకు కారణం కాగా.. మరీ ఇంత వ్యంగ్యంగా […]</p>

X
దిశ, సినిమా : టోక్యో ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ సాధించి భారతజాతి ప్రశంసలు అందుకున్న మీరాబాయి చాను.. ఒలింపిక్స్ ముగిసినా కాంప్లిమెంట్స్ అందుకుంటూనే ఉంది. ఈ క్రమంలో సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్, మీరాబాయి చానుతో కలిసి పోస్ట్ చేసిన పిక్చర్ హెడ్ లైన్స్ టచ్ చేసింది. మీరాబాయికి కాంప్లిమెంటరీ పోస్ట్‌పై అభిమానులు ఆనందం వ్యక్తం చేయగా.. నెటిజన్లు మాత్రం తిట్టిపోస్తున్నారు. సల్మాన్ శాలువాపై జింక బొమ్మ ప్రింట్ ఉండటమే ఇందుకు కారణం కాగా.. మరీ ఇంత వ్యంగ్యంగా ప్రవర్తించడం సరికాదని మండిపడుతున్నారు. కాస్తయినా సెన్స్ ఉండాలని కామెంట్ చేస్తున్నారు. అయితే, మీరాబాయి హోమ్ స్టేట్ మణిపూర్ రాష్ట్ర జంతువు సంగై జింకను రిప్రజెంట్ చేస్తూ.. సల్మాన్ ఈ శాలువాను ధరించాడని మరికొందరు నెటిజన్లు చెప్తున్నారు.
Next Story






